సూర్యుడికి అత్యంత దగ్గరగా చేరుకున్న పార్కర్ సోలార్ ప్రోబ్
- October 30, 2018
సూర్యుడి ఉపరితలంపై పరిశోధనలకు నాసా ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్.. అద్భుతాన్ని సృష్టించింది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రయోగించిన ఈ పార్కర్ సోలార్ అక్టోబర్ 29 నాటికి సూర్యుడికి అత్యంత దగ్గరగా (42.73 మిలియన్ కిలోమీటర్లు) వెళ్లిన తొలి మానవ నిర్మిత వస్తువుగా రికార్డు నమోదు చేసింది. ఈ విషయాన్ని సోమవారం నాసా ఓ ప్రకటనలో పేర్కొంది.
తొలిసారిగా 1976 ఎప్రిల్‌లో జెర్మన్-అమెరికన్ రూపోందించిన హెలియస్ 2 స్పేస్ క్రాఫ్ట్ సూర్యుని ఉపరితలానికి సమీపంగా 246,960 కిలోమీటర్లు ప్రయాణించిందని, ఈ రికార్డును పార్కర్ సోలార్ ప్రోబ్ అధిగమించిందని నాసా తెలిపింది. తమ అంచనా ప్రకారం 2024లో ఈ పార్కర్ సొలార్ ప్రోబ్ సూర్యుని ఉపరితలానికి అతిసమీపంగా (3.83 మైల్స్) వెళ్తోందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







