ఇల్లీగల్ ఫిషింగ్: 10 మంది అరెస్ట్
- November 01, 2018
మస్కట్:ఒమన్‌లో, రెండు ఫిషింగ్ లా ఉల్లంఘనలు నమోదయినట్లు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫిషరీస్ పేర్కొంది. దోఫార్‌లో వలస ఫిషర్మెన్, ఆఫ్ సీజన్లో లాబ్స్టర్స్ని పట్టుకుంటుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. రాయల్ ఒమన్ పోలీస్, కోస్ట్‌గార్డ్ సంయుక్తంగా వీరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొత్తం ఐదుగురు ఫిషర్‌మెన్‌ని అరెస్ట్ చేశారు అధికారులు. వీరి నుంచి పెద్ద మొత్తంలో లాబ్స్టర్స్ని స్వాధీనం చేసుకున్నారు. 150 కిలోల లాబ్స్టర్స్ని నిందితులు వేటాడారు. రెండో ఘటన ఐదుగుర్ని అధికారులు అరెస్ట్ చేశారు. ఎన్సర్కిలింగ్ నెట్స్ని వినియోగిస్తున్నట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







