ఇమామ్ హంతకుడికి మరణ శిక్ష
- November 01, 2018
బహ్రెయిన్:35 ఏళ్ళ బంగ్లాదేశీ వలసదారుడికి మరణ శిక్ష విధించడం జరిగింది. బహ్రెయినీ ఇమామ్ అబ్దుల్ జలీల్ హమౌద్ని నిందితుడు హత్య చేసినట్లు అభియోగాలు మోపబడ్డాయి. ఈ కేసులో మరో నిందితుడికి ఏడాది జైలు శిక్ష విధించింది హై క్రిమినల్ కోర్టు. ఇమామ్ని నిందితుడు, ఐరన్ రాడ్‌తో కొట్టి చంపినట్లు విచారణలో తేలింది. హత్య తర్వాత ఇమామ్ మృతదేహాన్ని ముక్కలుగా నరికేందుకు రెండో నిందితుడు సాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు ముజ్జిన్ (ప్రేయర్ కాలర్)గా మాస్క్‌లో పనిచేస్తున్నాడు. ముహరాక్‌లోని ఆ మాస్క్‌లోనే ఇమామ్‌గా పనిచేశారు మృతుడు హమూద్.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







