రైల్వే ప్రాజెక్ట్‌ రెండో ఫేజ్‌పై రాయల్‌ డిక్రీ

- December 21, 2015 , by Maagulf
రైల్వే ప్రాజెక్ట్‌ రెండో ఫేజ్‌పై రాయల్‌ డిక్రీ

సుల్తాన్‌ కబూస్‌ బిన్‌ సయీద్‌ ఆదివారం రాయల్‌ డిక్రీ నెం.49/2015 విడుదల చేసినట్లు చెప్పారు. రైల్వే ప్రాజెక్ట్‌ రెండో ఫేజ్‌కి సంబంధించి ఈ డిక్రీ విడుదల చేయడం జరిగింది. అల్‌ బురామీ గవర్నరేట్‌ పరిధిలోని మఫియాత్‌ని కనెక్ట్‌ చేసేలా ఈ కొత్త రైల్వే ప్రాజెక్ట్‌ని ప్లాన్‌ చేశారు. సెకెండ్‌ ఫేస్‌ ప్రాజెక్ట్‌ని పబ్లిక్‌ యుటిలిటీ ప్రాజెక్ట్‌ కింద గుర్తిస్తూ, ఈ మేరకు గెజిట్‌లో కూడా అన్ని వివరాల్ని పొందుపర్చేలా గెజిట్‌లో నిర్ణయం తీసుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com