అబుదాబీ ఎయిర్‌పోర్ట్‌లో 3 కొత్త బ్రిడ్జ్‌లు
- December 21, 2015
అబుదాబీ ఎయిర్‌పోర్ట్‌లో మూడు కొత్త బ్రిడ్జ్‌లు ప్రయాణీకులకు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 106 బ్రిడ్జ్‌లను అందుబాటులోకి తీసుకురానుండగా, అందులో మూడు బ్రిడ్జ్‌ల ఇన్స్టలేషన్ పూర్తయ్యింది. మోడిఫైడ్ టెర్మినల్ బిల్డింగ్‌లో ఈ మూడు బ్రిడ్జ్‌లను ఇన్స్టాల్ చేశారు. ప్రయాణీకులను ఈ బ్రిడ్జ్‌లు ఆకట్టుకుంటాయని, టెర్మినల్ నిర్మాణంలో ఇది ముఖ్యమైన ఘట్టమని అబుదాబీ ఎయిర్‌పోర్ట్స్ ఛైర్మన్ అలి మాజెద్ అల్ మన్సూరి చెప్పారు. మోడిఫైడ్ టెర్మినల్ బిల్డింగ్ బ్రిడ్జ్‌ల ప్రాజెక్ట్‌లో 24 బ్రిడ్జ్‌లను జర్మన్ తయారీ సంస్థ తిస్సెన్క్రప్ తయారుచేసి, అందజేసిందని, మిగతా బ్రిడ్జ్‌లను కూడా త్వరలో ఇన్స్టాల్ చేస్తామనీ, ఎనిమిది బ్రిడ్జ్‌లు ప్రత్యేకంగా ఎయిర్‌బస్ 380 అప్పర్ డెక్‌లోకి ప్రయాణీకుల్ని సరాసరి చేరవేసేందుకుగాను డిజైన్ చేయబడ్డాయని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







