'సారీ బాబాయ్..' తేల్చి చెప్పిన హీరో కళ్యాణ్ రామ్!
- November 04, 2018నందమూరి కుటుంబానికి రాజకీయాలతో ఉన్న బంధం గురించి ప్రత్యేకంగాచెప్పనక్కర్లేదు. నందమూరి బాలకృష్ణ టీడీపీ పార్టీ తరఫున హిందూపురంఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎన్నికల సమయంలో నందమూరిహీరోలు టీడీపీ పార్టీ సపోర్ట్ చేస్తూ ప్రచారం చేసిన సందర్భాలు చాలానేఉన్నాయి.
నందమూరి కళ్యాణ్ రామ్ కూడా గతం టీడీపీ మహానాడు సభలకుపలుసార్లు హాజరయ్యారు. గత కొద్దిరోజులుగా కళ్యాణ్ రామ్ టీడీపీ తరఫునవచ్చే ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఏరియా నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడనేవార్తలు వినిపిస్తున్నాయి.
ఈ విషయంపై కళ్యాణ్ రామ్ తన బాబాయ్ బాలకృష్ణతోమాట్లాడి తనకు రాజకీయాల పట్ల ఎలాంటి ఆసక్తి లేదని చెప్పేశాడట.'సారీ బాబాయ్, నేను ఇప్పుడు రాజకీయాల గురించి ఆలోచించలేను. ప్రస్తుతంనా మైండ్ లో సినిమా తప్ప మరొక ఆలోచన లేదు. వచ్చే పదేళ్లలోసినిమాల్లోనే ఉండాలనుకుంటున్నాను' అని క్లారిటీ ఇచ్చేశాడట.
విషయంతెలుసుకున్న చంద్రబాబు.. కళ్యాణ్ రామ్ తో రహస్యంగా మీటింగ్ పెట్టిమాట్లాడాలని బాలకృష్ణకి చెప్పినట్లు తెలుస్తోంది. వచ్చే ఎలెక్షన్స్ లోకళ్యాణ్ రామ్ ను పోటీ చేయించే విధంగా చంద్రబాబు పావులు కదిపేఛాన్స్ ఉందని అంటున్నారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు