ఎయిర్ షోను విజిట్ చేయనున్న 10,000 మంది విద్యార్థులు
- November 05, 2018
బహ్రెయిన్:ఐదవ ఎడిషన్ బహ్రెయిన్‌ఇ ంటర్నేషనల్ ఎయిర్ షో, 10 వేల మంది విద్యార్థులకు ఆహ్వానం పలకనుంది. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ టెలికమ్యూనికేషన్ (ఎంటిటి), మినిస్ట్రీఆఫ్ ఎడ్యుకేషన్ (ఎంఓఇ) మధ్య జాయింట్ పార్టనర్‌షిప్‌లో భాగంగా ఎంపిక చేసిన విద్యార్థుల్ని నవంబర్ 14, 15 తేదీల్లో ఎయిర్ షోకి ఆహ్వానిస్తున్నారు. అన్ని వయసుల విద్యార్థులూ ఈ ఎయిర్ షోలో పాల్గొనబోతున్నారు. పలు పబ్లిక్, ప్రైవేట్ స్కూల్స్ నుంచి స్టూడెంట్స్ రానున్నారు. ఎయిర్ షో పబ్లిక్ ఏరియాలో, రెండ్రోజులపాటు విద్యార్థులకుఅ వగాహన కల్పిస్తున్నారు. ఏరోస్పేస్ ఇండస్ట్రీ గురించి విద్యార్థుల్లో అవగాహన పెంచడానికి ఈ కార్యక్రమం దోహదం చేస్తుందని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







