ఛారిటీ మారథాన్: 3 వేల మందికి పైగా హాజరు
- November 05, 2018
బహ్రెయిన్:యాన్యువల్ బహ్రెయిన్ మారథాన్ రిలేలో 3 వేల మందికి పైగా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనన్నారు. కింగ్డమ్లో చారిటబుల్ సొసైటీలకు నిధులు సమకూర్చేందుకుగాను ఈ మారథాన్ జరగనుంది. సేవా కార్యక్రమాల పట్ల ప్రజల్లో ఎంతటి అవగాహన, ఆసక్తి వుందో ఈ చారిటీ మారథాన్స్తో నిరూపితమవుతోందని నిర్వాహకులు తెలిపారు. 37వ ఎడిషన్ బహ్రెయిన్ మారథాన్ రిలే (బిఎంఆర్), బహ్రెయిన్ రౌండ్ టేబుల్ మరియు రొటరాక్ట్ బహ్రెయిన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. నవంబర్ 9న బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ వద్ద ఈ మారథాన్ జరుగుతుంది.
తాజా వార్తలు
- దుబాయ్లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా







