వలస కార్మికుల మృతిపై ఐ.టి.యు.సి. ఆరోపణలో వాస్తవం లేదు
- December 21, 2015
2022 ప్రపంచ కప్ సమయానికి 7 వేలమంది వలస కార్మికులు ఖతర్ లో చనిపోవడమో లేదా గాయపడటం తప్పదని
అంతర్జాతీయ ట్రేడ్ యూనియన్ చేస్తున్న ఆరోపణ పూర్తిగా అర్ధ రహితమైనదని ఖతర్ ప్రభుత్వ సంబంధాల శాఖ కార్యాలయం
ఒక ప్రకటనలో తెలిపింది. వాస్తవాలను మరుగున పెట్టి వక్రీకరణకు తావిచ్చే విధంగా ఆ ఆరోపణ సూచిసిస్తుందన్నారు. ఒక
మిలియన్ మంది కార్మికులు రోజుకు 14 పని గంటలుగా షిఫ్ట్ల వారీగా పని జరుగుతున్న ప్రపంచ కప్ ప్రాజెక్ట్ ప్రాంతంలో ఏ
ఒక్కరైన చనిపోవడమో లేదా గాయపడకుండా ఉండటం ఎలా సాధ్యమని అంతర్జాతీయ ట్రేడ్ యూనియన్ ప్రశ్న వింతగా
ఉందన్నారు. ఇదే సందర్భంలో వారు 2006 - 2012 మధ్య కాలంలో లండన్ ఒలింపిక్స్ స్టేడియంల నిర్మాణ సమయంలో
బ్రిటిషేతర కార్మికులు ప్రమాదాలలో చనిపోతే , వారు మృతి చెందినట్లు అంగీకరించిందనే విషయాన్ని ఐ.టి.యు.సి. పోల్చి
చూపడం భావ్యం కాదని ప్రభుత్వం వివరణ ఇచ్చింది .
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







