పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్: యూఏఈ నెంబర్ త్రీ
- November 08, 2018
మోస్ట్ పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్ క్యాటగిరీలో యూఏఈ మూడో స్థానం దక్కించుకుంది. గత నెలలో యూఏఈ ర్యాంకింగ్ నాలుగో స్థానంగా వుంది. యూఏఈ ట్రావెల్ డాక్యుమెంట్ - వీసా ఫ్రీ స్కోర్ విభాగంలో 163గా వుంది. యూఏఈ పాస్‌పోర్ట్ వున్నవారు 113 దేశాల్లో వీసా-ఫ్రీ విధానంలో తిరిగేందుకు వీలుంది. 50 దేశాలు, వీసా ఆన్ ఎరైవల్‌కి అనుకూలంగా వున్నాయి. ఎమిరేటీలు 35 దేశాల్లోకి వెళ్ళేందుకు మాత్రం వీసా అవసరం. పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం బెల్జియమ్, ఆస్ట్రియా, జపాన్, గ్రీస్, పోర్చుగల్, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్, ఐర్లాండ్, కెనడాలతో బెర్త్ షేర్ చేసుకుంటోంది. టాప్ లిస్ట్‌లో సింగపూర్, జర్మనీ 165 పాయింట్లతో వున్నాయి. అమెరికా, సౌత్ కొరియా, ఫ్రాన్స్, డెన్మార్క్, స్వీడన్ తదితర 11 దేశాలకు 162 పాయింట్లతో రెండో స్థానంలో వున్నాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







