యూఏఈ రెసిడెంట్స్‌కి వాట్సాప్ వార్నింగ్
- November 08, 2018
యూఏఈ: ప్రముఖ యాప్స్‌ని అనాధరైజ్డ్‌గా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా? మీకు ఓ హెచ్చరిక. యూఏఈ టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఈ మేరకు రెసిడెంట్స్‌కి హెచ్చరికలు జారీ చేసింది. 'స్పెషల్ ఫీచర్స్' పేరుతో కొన్ని అనాథరైజ్డ్ యాప్స్ అందుబాటులోకి వచ్చాయనీ, వీటి పట్ల అప్రమత్తంగా వుండాలని అధికారులు పేర్కొన్నారు. ఆ యాప్స్ ద్వారా ప్రైవసీ దెబ్బతింటుందని వారు హెచ్చరిస్తున్నారు. వాట్సాప్ సపోర్ట్ టీమ్ పేరుతో కొందరు డూప్ వెర్షన్స్‌ని ప్రచారంలోకి తీసుకు వచ్చారనీ, వాటిని డౌన్లోడ్ చేసుకుంటే వ్యక్తిగత సమాచారం దొంగిలించబడుతుందని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







