పాలకొల్లులో దాసరి విగ్రహావిష్కరణ
- November 08, 2018
పశ్చిమ గోదావరి : తెలుగు చిత్ర పరిశ్రమలో 150 చిత్రాలకు పైగా డైరెక్షన్ చేసిన డాక్టర్ దాసరి నారాయణరావు విగ్రహాన్ని శుక్రవారం పాలకొల్లులో ఆవిష్కరించారు. పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు విగ్రహాన్ని ఎంఎల్ఎ నిమ్మల రామానాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ.. గిన్నిస్బుక్ లో స్థానం సంపాదించిన దాసరి విగ్రహం తన చేతుల మీదుగా ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎఎల్సి మేకా శేషు బాబు, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







