చీటింగ్ కేసులో బాధితుడికి 1,300 రీక్లెయిమ్
- November 09, 2018
మస్కట్: సౌత్ షర్కియాకి చెందిన ఓ సిటిజన్, కార్పెంటరీ వర్క్‌షాప్ నుంచి 1,300 ఒమన్ రియాల్స్ మొత్తాన్ని రీ-గెయిన్ చేశారు. పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొటెక్షన్ వెల్లడించిన వివరాల ప్రకారం, అథారిటీ ఫ్రెండ్లీ సెటిల్‌మెంట్ ద్వారా బాధిత వ్యక్తికి రీక్లెయిమ్ అయ్యేందుకు మార్గం సుగమం చేసినట్లు పేర్కొంది. కేసు వివరాల్లోకి వెళితే, సౌత్ సర్కియాకి చెందిన పౌరుడు, కార్పెంటరీ వర్క్ షాప్‌ని సంప్రదించి, తనకు కావాల్సిన రీతిలో డోర్స్ ఫిట్ చేయాల్సిందిగా కోరారు. అయితే డోర్స్ ఫిట్ చేశాక, అందులో పొరపాట్లు వున్నట్లు ఆ పౌరుడు గుర్తించారు. కార్పెంటరీ షాప్‌ని సంప్రదిస్తే, రిపెయిర్లకు ససేమిరా అనడంతో చేసేది లేక పౌరుడు, పిఎసిపిని ఆశ్రయించగా, విచారణ జరిపిన పిఎసిపి ఇద్దరి మధ్యా రాజీ కుదిర్చింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







