నగల్ని దొంగిలించి, ఇన్స్టాగ్రామ్లో ఫొటోలు పెట్టి..
- November 09, 2018
అబుదాబీలో ఎంప్లాయర్ని మోసగించి, నగల్ని దొంగిలించిన ఓ మెయిడ్, ఆ నగల్ని సోషల్ మీడియా వేదికగా విక్రయించేందుకు సిద్ధమయ్యింది. ఆసియా మహిళను ఈ కేసులో నిందితురాలిగా గుర్తించారు. బాధిత స్పాన్సర్, అనుకోకుండా ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తుండగా, అక్కడ ఆ స్పాన్సర్కి పాత మెయిడ్ అకౌంట్ కన్పించింది. ఆ అకౌంట్లో చూడగా, తాము పోగొట్టుకున్న నగలు వారికి కన్పించాయి. వెంటనే, పోలీసులకు సమాచారం ఇవ్వగా, నిందితురాల్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో అనుమానంతో మరో మెయిడ్పై పెట్టిన కేసును కూడా ఉపసంహరించుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







