బహ్రెయిన్ ఎయిర్ షోలో యూఎస్ వ్యోమగామి
- November 09, 2018
బహ్రెయిన్:అపోలో 15 కమాండ్ మాడ్యూల్ పైలట్ కల్నల్ అల్ వోర్డెన్, తొలిసారిగా బహ్రెయిన్‌లో పర్యటించనున్నారు. యూఎస్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ గుడ్ విల్ అంబాసిడర్‌గా బహ్రెయిన్ ఎయిర్ షోలో ఆయన పాల్గొననున్నారు. సాఖిర్ ఎయిర్ బేస్‌లో నవంబర్ 14 నుంచి 16 వరకు బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ షో జరగనున్న సంగతి తెల్సిందే. వారం రోజులపాటు వోర్డెన్ బహ్రెయిన్‌లో వుంటారు. మిలిటరీ, స్టూడెంట్ ప్రోగ్రామ్స్‌లో ఆయన పాల్గొననున్నారు. సెకెండ్ మనామా ఎయిర్ పవర్ సింపోజియమ్‌లో వర్డెన్, ప్రసంగిస్తారు. రాయల్ బహ్రెయిన్ ఎయిర్ ఫోర్స్, బహ్రెయిన్ యూనివర్సిటీ ఆడియన్స్‌ని ఉద్దేశించి కూడా ఆయన ప్రసంగిస్తారు. కల్‌మాన్ వరల్డ్ వైడ్ ఐఎన్‌సి ఈవెంట్ ఆర్గనైజర్స్‌తో కలిసి ఈ టూర్‌ని డిజైన్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







