ఎయిర్ షో 'సహకారం'పై మినిస్ట్రీస్ డిస్కషన్
- November 11, 2018
బహ్రెయిన్: బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ షోకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ టెలికమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్స్ మినిస్ట్రీ వర్క్ టీమ్‌తో పలు మీటింగ్స్‌ని నిర్వహించింది. 2018 బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ షోని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే. ఆయా మినిస్ట్రీలకు చెందిన వివిధ విభాగాలు పరస్పర సహకారంతో ఈ షోని విజయవంతం చేయబోతున్నాయి. నవంబర్ 14 నుంచి 16 వరకు జరగనున్న ఈ మెగా ఈవెంట్, కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా నేతృత్వంలో నిర్వహిస్తారు. వివిధ శాఖల సమన్వయంతోనే ఈ ఈవెంట్ ఘనవిజయం సాధిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







