డ్రగ్స్ స్మగ్లర్ అరెస్ట్: 1800 పిల్స్ స్వాధీనం
- November 11, 2018
మస్కట్: మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్లో ఓ అనుమానితుడ్ని అరెస్ట్ చేసిన అదికారులు, అతని నుంచి 1800 డ్రగ్స్ పిల్స్ని స్వాధీనం చేసుకున్నారు. రాయల్ ఒమన్ పోలీస్ ఈ విషయాన్ని ధృవీకరించింది. మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్లో యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్, ఆసియాకి చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. అతని వద్దనుంచి 1816 పిల్స్ని స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







