వరల్డ్ సేఫెస్ట్ కంట్రీ: యూఏఈ నెంబర్ టూ
- November 11, 2018
వరల్డ్ సేఫెస్ట్ కంట్రీ లిస్ట్‌లో యూఏఈకి రెండో స్థానం దక్కింది. ఫ్రాన్స్, ఇటలనీ, సింగపూర్, అమెరికా మరియు థాయ్‌లాండ్‌లను దాటి యూఏఈ ఈ ఘనతను దక్కించుకుంది. అతి తక్కువ క్రైమ్ రేట్ కారణంగా యూఏఈ ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. వరల్డ్ ఎకనమిక్ ఫండ్ (క్రైమ్ రేట్) రూపొందించిన వరల్డ్ రిస్క్ రిపోర్ట్ డేటాలో యూఏఈ సేఫెస్ట్ కంట్రీగా డిక్లేర్ అయ్యింది. 20 హాలిడే డెస్టినేషన్స్‌లో ఐస్‌లాండ్ ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. యూఏఈ, సింగపూర్ ఎక్స్‌ట్రీమ్‌లీ సేఫెస్ట్ కంట్రీస్‌గా గౌరవం దక్కించుకున్నట్లు ఈ నివేదిక తేల్చింది. వరస్ట్ కేటగిరీలో సౌతాఫ్రికా, టర్కీ, థాయిలాండ్, ఇండియా, మెక్సికో వున్నాయి. హెల్త్ విభాగంలో యూఏఈ 'లో రిస్క్' కేటగిరీ దక్కించుకుంది. నేచురల్ డిజాస్టర్స్ విషయంలో యూఏఈ మూడవ సేఫెస్ట్ సిటీగా నిలిచింది. రిస్కీయెస్ట్ కంట్రీగా జపాన్ నిలిచింది.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







