రూ.2 కోట్ల సెట్ లో రాజశేఖర్ కల్కి యాక్షన్ సీన్స్ షూటింగ్..
- November 13, 2018
గరుడవేగ మూవీ మళ్లీ ఫామ్ లోకి వచ్చిన సీనియర్ హీరో రాజశేఖర్ తాజాగా కల్కి మూవీలో నటిస్తున్నాడు..అ ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ మూవీకి దర్శకుడు. సి.కల్యాణ్ తో కలిసి రాజశేఖర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు 1983 నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. ఈ సినిమా కోసం హైదరాబాద్ లో 2 కోట్ల రూపాయల ఖర్చుతో ఒక భారీ సెట్ వేశారు. ప్రస్తుతం అందులో రాజశేఖర్ తదితరులపై యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ సీన్స్ లో రాజశేఖర్ డూప్ లేకుండా రిస్కీ సీన్స్ చేస్తున్నట్లు సమాచారం..
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







