ఫ్రాడ్, వేధింపుల కేసులో వలసదారుడి అరెస్ట్
- November 14, 2018మస్కట్: రువీలో ఓ వ్యక్తిని ఫ్రాడ్ మరియు వేధింపుల కేసులో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించారు. మనీ లాండరింగ్, వేధింపుల కేసుల్ని నిందితుడిపై నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అరెస్ట్ చేసిన వ్యక్తిని ఆఫ్రియన్ జాతీయుడిగా పోలీసులు గుర్తించారు. డబ్బుని రెట్టింపు చేస్తానంటూ ఓ మహిళను నిందితుడు మోసం చేశాడు. నిందితుడి మోసాన్ని గుర్తించి, బాధితురాలు నిలదీయడంతో ఆమెను నిందితుడు వేధించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి కొన్ని రకాలైన కెమికల్స్నీ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం