ఇళయరాజా 1000 వ సంగీతం వహించిన చిత్రంగా రికార్డు..
- December 22, 2015
భారత దేశపు సంగీత దర్శకుడు, పాటల రచయిత, గాయకుడు ఇలా అన్ని కలబోసినా సంగీత దర్శకుడు ఇళయరాజా . దాదాపు1000 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్న గొప్ప వ్యక్తి.అలాంటి గొప్ప వ్యక్తి కి సన్మానం చెయ్యాలని చూసాడు దర్శకుడు బాల. తాజాగా బాల దర్శకత్వం వహించిన తమిళ చిత్రం తారై తప్పట్టై..ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించాడు..ఈ చిత్రం ఇళయరాజా కు 1000 వ సంగీతం వహించిన చిత్రంగా రికార్డు సాదించింది.ఈ సందర్భంగా బాల చిత్ర ఆడియో ఫంక్షన్ కి ప్రముఖ నటినటులను పిలిచి , ఇళయరాజా కు ఘన సన్మానం చెయ్యాలని భావించాడట.. కానీ ఇళయరాజా మాత్రం ఇటివల కురిసిన భారీ వర్షాలకు ప్రజలు చాల నష్ట పోయారు..ఇలాంటి టైం లో నేను సంబరాలు జరుపోకోవడం ఇష్టం లేదని చెప్పాడట..దీంతో బాల చిత్ర ఆడియో వేడుక జరపకుండా డైరెక్ట్ గా మార్కెట్ లో కి రిలీజ్ చేయడం జరిగిందట..ఈ విషయం తెలుసుకున్న సంగీత ప్రియులు ఇళయరాజా తీసుకున్న నిర్ణయం ఫై హర్షం వ్యక్తం చేస్తున్నారు..సంక్రాంతి కానుకగా ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







