వీకెండ్ వెదర్: రఫ్ సీ, రెయిన్ ఫోర్కాస్ట్
- November 14, 2018
యూఏఈలో వాతావరణంపై ఎన్‌సిఎం అప్డేట్స్ జారీ చేసింది. జెయిస్ మౌంటెయిన్స్‌లో అత్యల్పంగా 14.9 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యింది. రీజియన్‌లోని పలు బీచ్‌లలో రఫ్ వాతావరణం కన్పిస్తుంది. 3 నుంచి 6 అడుగుల ఎత్తున కెరటాలు ఎగసిపడ్తాయి. కాగా, గాలుల తీవ్రత ఎక్కువగా వుండే అవకాశాలున్నందున, డస్ట్ బ్లో అవుతుందని పేర్కొంది. రాత్రి వేళల్లోనూ, ఉదయం వేళల్లోనూ హ్యుమిడిటీ ఎక్కువగా వుండొచ్చు. ఆకాశంలో అప్పటికప్పుడు మేఘాలు ఏర్పడి, వర్షాలు కురిసే అవకాశం వుంది. పూర్ విజిబిలిటీ వుంటుంది గనుక వాహనదారులు అప్రమత్తంగా వుండాలి. గురువారం నుంచి సోమవారం వరకు దాదాపు వాతావరణ పరిస్థితులు ఇలాగే వుంటాయని ఎన్‌సిఎం వెదర్ రిపోర్ట్‌ని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







