దేశరాజధాని ఢిల్లీలో ఘోర విమాన ప్రమాదం
- December 22, 2015
దేశరాజధాని ఢిల్లీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈఘటనలో నలుగురు జవాన్లు మృతి చెందారు. 15 మందితో వెళ్తున్న బీఎస్ ఎఫ్ చార్టర్ విమానం సాంకేతిక లోపంతో టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే దక్షిణ ఢిల్లీ సమీపంలో ద్వారక వద్ద కుప్పకూలింది. ఈఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న నలుగురు జవాన్లు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 15 ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







