క్యారట్ బొబ్బట్లు
- December 22, 2015
బొబ్బట్లుఅంటేఇష్టంఉండనిదిఎవరికిచెప్పండి?? మరిఅవేకాస్తవెరైటీగాచేద్దామా? ఈవారంక్యారట్బొబ్బట్లుఎలాచేయాలోచూద్దాం.
కావలసినపదార్ధాలు:
క్యారట్ (తురుము) - 1 కేజీ
పంచదార - 1/2 కేజీ
నెయ్యి - 100 గ్రా
యాలకులపొడి - 2 టీస్పూన్లు
మైదాపిండి - 1/2 కేజీ
గోధుమపిండి - 125 గ్రా
పాలపొడి - 1 టేబుల్స్పూను
నూనె - 1/2 కప్పు
తయారుచేయువిధానం:
ఒకగిన్నెలోక్యారట్తురుము, పంచదార, నెయ్యివేసిసన్నటిమంటమీదపెట్టికలుపుతూఉండాలి.
ఈమిశ్రమంముద్దాలాగాఅయ్యాక, యాలకులపొడిబాగాకలపాలి.
మరొకగిన్నెలోమైదాపిండి, గోధుమపిండి, మిల్క్పౌడర్, కొద్దిగానూనెవేసినీళ్ళతోచపాతిపిండిలాగాకలుపుకోవాలి.
ఆతరువాతఈమిశ్రమాన్నిఉండలుగాచేసిదానిలోక్యారట్మిశ్రమంపెట్టికలిపిచపాతిలాగాచేయాలి.
పెనంమీదనెయ్యితోవీటినిరెండువైపులాకాలిస్తేక్యారట్బొబ్బట్లురెడీ!!
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







