స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయనున్న వేణుమాధవ్..
- November 16, 2018
సూర్యపేట జిల్లా, కోదాడ స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసేందుకు కోదాడ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంకి వచ్చారు ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్.
అయితే పత్రాలు సరిగా లేనందున ఆయన నామినేషన్ పేపర్స్ వెనక్కి పంపించారు అధికారులు. దీంతో సరైన పత్రాలతో వచ్చి మరోమారు నామినేషన్ దాఖలు చేస్తానని ఆయన తెలిపారు. కోదాడ నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా వేణుమాధవ్ పోటీ చేయనున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







