తెలంగాణలో 2019 సెలవులు ఇవే
- November 16, 2018
2019కి సెలవులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సాధారణ, ఐచ్ఛిక సెలవుల జాబితాను ఈ రోజు విడుదల చేసింది. 23 సాధారణ సెలవులు, 15 ఐచ్ఛిక సెలవులు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం ప్రకటించిన ఈ సెలవుల్లో ఏడు ఆదివారాలు, రెండు శనివారాలు ఉన్నాయి. ఇందులో శ్రీరామనవమి, దీపావళి, దుర్గాష్టమి, ఈద్ మిలాద్ నబీ ఆదివారం వచ్చాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







