జనవరి 1 యూఏఈలో పెయిడ్ హాలీడే
- December 22, 2015
జనవరి 1వ తేదీన యూఏఈలో ప్రైవేట్ సెక్టార్‌కి పెయిడ్ హాలీడేగా పరిగణించనున్నారు. ఎంటర్ప్రైజెస్, ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ సెక్టార్‌లోని ఇతర కంపెనీలకు జనవరి 1వ తేదీన పెయిడ్ సెలవు దినంగా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మినిస్టర్ ఆఫ్ లేబర్ సక్ర్ బిన్ ఘోబాష్ దీనికి సంబంధించి సర్క్యులర్ని జారీ చేశారు. అయితే శుక్రవారం వచ్చిన ఈ సెలవు దినం ఇంకో రోజుకు ట్రాన్స్ఫర్ చేయబడదు. ముందస్తుగా దేశ ప్రజలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలను మినిస్ట్రీ ఆఫ్ లేబర్ తెలిపింది.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







