ముగ్గురు వ్యక్తుల్ని కాపాడిన ఎమిరేటీ సిస్టర్స్
- November 16, 2018
రాస్ అల్ ఖైమః:ఓ వృద్ధుడు, ఇద్దరు కార్మికుల్ని ఇద్దరు ఎమిరేటీ సిస్టర్స్ కాపాడారు. రస్ అల్ ఖైమా ప్రాంతంలో రెండు షాప్లు కూలిపోయాయి. రూఫ్ కూలిపోతున్న సమయంలో దాన్ని గుర్తించిన ఎమిరేటీ సిస్టర్స్, వెంటనే తాము ప్రయాణిస్తున్న కారు నుంచి దిగి, వారిని రక్షించారు. మొదటి వ్యక్తిని రక్షించిన ఎమిరేటీ సిస్టర్స్, ఆ వ్యక్తి సహాయంతో మరో ఇద్దర్ని కాపాడారు. అనంతరం షాప్ పూర్తిగా కూలిపోయింది. ఎమిరేటీ సిస్టర్స్ చొరవ చూపి వుండకపోతే, ముగ్గురు వ్యక్తులూ ప్రాణాలు కోల్పోయేవారే.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







