షార్జా తిరిచిరాపల్లి విమానం ఆలస్యం
- November 16, 2018
షార్జా నుంచి తిరిచిరాపల్లి వెళ్ళాల్సిన విమానం ఆలస్యమయ్యింది. ఏడు గంటల ఆలస్యం అవుతుందని అధికారులు పేర్కొన్నారు. సైక్లోన్ గజ కారణంగా బ్యాడ్ వెదర్ కండిషన్స్ వుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 10.40 నిమిషాల సమయంలో షార్జా నుంచి తిరిచిరాపల్లి విమానం బయల్దేరాల్సి వుండగా, శనివారం ఉదయం 5.20 నిమిషాలకు ఈ విమానం బయల్దేరనుంది. ఎయిర్ ఇండియా అధికారులు మాట్లాడుతూ, చెన్నయ్కి వెళ్ళే విమానాలకూ కొంత మేర ఆలస్యం జరుగుతుందని చెప్పారు. అయితే ఎలాంటి డైవర్షన్స్కి సంబంధించిన సమాచారం ఇంతవరకు వెల్లడి కాలేదు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..