మౌంటెయిన్స్‌లో ఇరుక్కున్న వ్యక్తి: ఎయిర్ లిప్ట్ చేసిన అధికారులు
- November 17, 2018
మస్కట్: ఒమన్‌లోని ఓ మౌంటెయిన్లో ఇరుక్కుపోయిన పౌరుడ్ని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ రక్షించింది. ముసందామ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. విలాయత్ ఆఫ్ ఖసబ్లోని మౌంటెయిన్స్‌లో బాధితుడు ఇరుక్కుపోగా, అతన్ని ఎయిర్ లిఫ్ట్ చేశారు. బాధిత వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. అత్యవసర వైద్య చికిత్స అందించిన అనంతరం రాయల్ ఎయిర్‌ఫోర్స్ ద్వారా ఎయిర్ లిఫ్ట్ చేసి ఆసుపత్రికి తరలించారు. అతనికి వైద్య చికిత్స అందుతోందిప్పుడు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







