నేషనల్ డే: పార్కింగ్ రెగ్యులేషన్స్ ఇవే!
- November 17, 2018
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, పార్కింగ్ రిస్ట్రిక్షన్స్‌ని అనౌన్స్ చేసింది. ఒమన్ 48వ నేషనల్ డే సందర్భంగా ఈ రిస్ట్రిక్షన్స్‌ని ప్రకటించారు.బైత్ అల్ రాకా రౌండెబౌట్ నుంచి సీబ్ రౌండెబౌట్ వైపు సుల్తాన్ కబూస్ స్ట్రీట్‌పై వాహనాల పార్కింగ్‌ని నిషేధించారు. నవంబర్ 18 ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ నిబంధనలు అమల్లో వుంటాయి. ప్రతి ఒక్కరూ గైడ్ లైన్స్‌ని పాటించాలనీ, పోలీసులకు సహకరించాలని రాయల్ ఒమన్ పోలీస్ విజ్ఞప్తి చేయడం జరిగింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







