భారీగా అమ్ముడుపోతున్న ట్రంప్ టాయిలెట్ బ్రష్..
- November 19, 2018
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేరిట వచ్చిన టాయిలెట్ బ్రష్‌లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ బ్రష్‌ల కోసం కస్టమర్లు ఆర్డ్రిచ్చి ఏకంగా 6 నుంచి 8 వారాలు వేచి చూస్తున్నారు. ట్రంప్‌ను ఇష్టపడని వారే అతని ముఖ చిత్రంతో తయారు చేసిన టాయిలెట్ బ్రష్‌లను రూపోందించి సొమ్ము చేసుకుంటున్నారు. చేతితో తయారు చేసిన ఈ బ్రష్ హ్యాండిల్ చివరి భాగంలో బ్లూసూట్ రెడ్ టై కట్టుకున్న ట్రంప్ ముఖ చిత్రాన్ని ఉంచారు. దీంతో ఈ బ్రష్ వైవిధ్యంగా ఉండటంతో కస్టమర్లు ఎగబడుతున్నారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







