ఆకాశం నుంచి ఊడిపడ్డ ఫైర్ బాల్.. వీడియో
- November 19, 2018
మనం అప్పుడప్పుడూ చదువుతుంటాం. ఆకాశం నుంచి అది ఊడిపడింది. ఇది ఊడిపడింది అని. లేదంటే ఉల్కలు, తోక చుక్కలు అప్పుడప్పుడు ఆకాశం నుంచి భూమ్మీద పడుతుంటాయంటారు. వాటికి సంబంధించిన వార్తలు మనం చాలానే వింటుంటాం. తాజాగా ఓ ఫైర్ బాల్ కూడా ఆకాశం నుంచి ఊడిపడింది. యూఎస్‌లోని టెక్సాస్‌లో పెద్ద ఆకారంలో ఉన్న ఓ ఫైర్ బాల్ మండుతూ భూమ్మీద పడిపోయింది. గత గురువారం రాత్రి 9.22 నిమిషాలకు ఈ ఘటన జరిగింది. అయితే.. ఈ ఘటన కెమెరాలో రికార్డయింది. ఈ ఘటనపై స్పందించిన నాసా.. అది ఆస్టరాయిడ్ నుంచి విడిపోయిన ఉల్కా అనే వస్తువు అని.. అది రాయిలా ఉంటుందని.. భూమికి సమీపంలోకి రాగానే అది మండుతుందని.. భూమిని తాకగానే అది ఉల్కాపాతంగా మారుతుందని ప్రకటించింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







