'చిత్రలహరి' ప్రారంభం

- November 19, 2018 , by Maagulf
'చిత్రలహరి' ప్రారంభం

సాయి ధరమ్ తేజ్ తదుపరి చిత్రం 'చిత్రలహరి' నేటి నుంచి హైదరాబాద్ లో షూటింగ్ ప్రారంభించారు. ఈ చిత్రంలో ధర్మ తేజ్ కు జోడీగా అఖిల్ చిత్రం హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్, మరియు నివేత పెత్తురాజ్ కనిపించనున్నారు. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com