23 నుంచి అమరావతిలో ఎయిర్ షో
- November 19, 2018
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి ఎయిర్ షో-2018కు మరోసారి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈనెల 23 నుంచి ఎయిర్ షో - 2108 ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏర్పాట్లను హిమాన్షు శుక్లా పర్యవేక్షించారు. ఎయిర్ షో ముగింపు వేడుకలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఐదు రోజులు ఈ షో సందడి ఉంటుందని అధికారులు తెలిపారు. పున్నమి ఘాట్‌లో కలర్‌ఫుల్ క్రాకర్ షో ఏర్పాటు చేస్తున్నారు. ట్రయల్ రన్ తేదీలతో సహా అన్ని రోజులు ఉదయం 11 నుంచి 11.15 వరకు , సాయంత్రం 4 గంటల నుంచి 4.15 వరకు ఎయిర్ షో ఉండనుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







