స్వర్ణ బార్ మాజీ కాంగ్రెస్ నేత విష్ణు దేనంట--కొల్లు రవీంద్ర
- December 22, 2015
నగరంలో సంచలనం సృష్టించిన కల్తీ మద్యం కేసుపై రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంధ్ర ప్రకటన చేశారు. బెజవాడలో ఉన్న స్వర్ణబార్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుదేనని మంత్రి ప్రకటించారు. కల్తీ మద్యం తాగి 39 మంది ఆసుపత్రి పాలవగా...అందులో ఐదుగురు చనిపోయారని తెలిపారు. మృతిచెందిన కుటుంబాలకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందచేసినట్లు మంత్రి ప్రకటించారు. స్వర్ణబార్‌లోని మొత్తం 9 మద్యం బాటిళ్ల శాంపిళ్లను హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించగా ఇంకా రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం కల్తీ మద్యం కేసు దర్యాప్తులో ఉందని త్వరలోనే మరిన్ని వివరాల్ని బయటపెడతామన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







