రెక్లెస్ డ్రైవింగ్, డ్రిఫ్టింగ్: ఒకరి అరెస్ట్
- November 21, 2018
మస్కట్:సలాలాలో ఓ వ్యక్తిని కార్ డ్రిఫ్టింగ్, రెక్లెస్ డ్రైవింగ్ ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ చేశారు. రాయల్ ఒమన్ పోలీస్, ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. పబ్లిక్ ప్లేస్లో వాహనాన్ని డ్రిఫ్ట్ చేస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేయడంతోపాటు, అత్యంత రెక్లెస్గా వాహనాన్ని నడిపిన నిందితుడు, దాన్ని వీడియోలో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని పోలీసులు పేర్కొన్నారు. సిటిజన్స్, రెసిడెంట్స్ని ఉద్దేశించి రాయల్ ఒమన్ పోలీస్ ఓ విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేంటంటే, ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని. పబ్లిక్ని డిస్టర్బ్ చేయడం, భయబ్రాంతులకు గురిచేయడం నేరమని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







