దుబాయ్:టీ10 క్రికెట్ లీగ్ లో సందడి చేయనున్న ఊర్వశి రౌతెలా
- November 21, 2018
దుబాయ్‌లో టీ10 క్రికెట్ లీగ్ ప్రారంభోత్సవంలో 2015 మిస్ దివా, బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలా సందడి చేయబోతోంది. దీనికి పారితోషికంగా ఆమె రూ.80 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. అయితే ఒక్క షోకు అంత భారీ పారితోషికమా? అని బాలీవుడ్లో చాలా మంది షాక్ అవుతున్నారు. దుబాయ్ పార్క్ అండ్ రిసార్ట్స్‌లో లీగ్ ప్రారంభోత్సవం జరగనుంది. ఊర్వశితోపాటు ప్రముఖ గాయకుడు ఆతిఫ్ అస్లామ్, నటి మహీరా ఖాన్ కూడా ప్రదర్శన ఇస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రత్యేక షో చూడాలనుకుంటే రూ.2 వేలు పెట్టి టికెట్టు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్