డ్రాగ్ అండ్ డ్రిఫ్ట్ నైట్‌కి రంగం సిద్ధం
- November 24, 2018
బహ్రెయిన్:ఆదివారం బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ వద్ద ఇబ్రహీమమ్ కె కానూ డ్రాగ్ అండ్ డ్రిఫ్ట్ నైట్ జరగనుంది. మోటర్ స్పోర్ట్ అభిమానులు, ఈ వేడుక కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తొలిసారిగా ఈ వేడుకని ఆదివారం నిర్వహిస్తున్నారు. పార్టిసిపెంట్స్ తమ సొంత కారు లేదా మోటార్ బైక్‌తో ఈ ఈవెంట్లో పాల్గొనే అవకాశం వుంది. బహ్రెయిన్‌కి చెందిన వరల్డ్ క్లాస్ క్వార్టర్ మైల్ డ్రాగ్ స్ట్రిప్, నేషనల్ హాట్ రెడ్ అసోసియేషన్ వరల్డ్ వైడ్ నెట్‌వర్క్‌లో భాగస్వామి. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ కార్ పార్క్ నంబర్ ఫైవ్ వద్ద డ్రిఫ్టింగ్ కోర్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







