ఆత్మహత్యల నివారణ కోసం ఐసిఆర్‌ఎఫ్ వర్క్ షాప్
- November 24, 2018
బహ్రెయిన్:ఆత్మహత్యల్ని నివారించేందుకుగాను అవేర్‌నెస్ వర్క్‌షాప్‌ని ఐసిఆర్‌ఎఫ్ ఎఫ్ (ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్) నిర్వహించింది. హూరాలోని 2ఫ్లోర్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఐసిఆర్‌ఎఫ్ జనరల్ సెక్రెటరీ మెహ్రు వెసువల మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి మోనా యూసుఫ్ అలమోయ్యోద్ స్పాన్సర్ చేయగా, అనీషా అబ్రహామ్ నేతృత్వంలో కార్యక్రమం జరిగిందని చెప్పారు. డాక్టర్ అనీషా అబ్రహమామ్ ప్రముఖ క్లినికల్ సైకాలజిస్ట్‌గా అమెరికన్ మిషన్ హాస్పిటల్‌లో పనిచేస్తున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ - బహ్రెయిన్ హెడ్, అలాగే అమెరికన్ మిషన్ హాస్పిటల్ అమ్వాజ్ బ్రాంచ్ హెడ్, అలాగే ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ వైస్ ఛైర్మన్ అయిన డాక్టర్ బాబు రామచంద్రన్, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనేక మానసిక సమస్యలతో ఆత్మహత్య చేసుకుంటున్నవారికి ధైర్యం చెప్పడం ద్వారా ఆత్మహత్యల్ని నివారించవచ్చునని ఆత్మహత్యలకు మానసిక సమస్యలే కారణమని వక్తలు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







