సౌదీలో టి. జీవన్ రెడ్డికి మద్దతు తెలిపిన ప్రవాసీలు
- November 24, 2018
సౌదీ అరేబియా:సెలవు దినమైన శుక్రవారం (23.11.2018) సౌదీ అరేబియాలోని రియాద్ లోని ఒక కంపెనీ లేబర్ క్యాంపులో కొందరు తెలంగాణ ప్రవాసి కార్మికులు గుమిగూడి జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థి టి. జీవన్ రెడ్డి కి మద్దతు ప్రకటించారు.
బీర్పూర్ మండలం కొల్వాయి కి చెందిన మెండు హరీష్ పటేల్ ఆధ్వర్యంలో సమావేశమైన పలువురు ప్రవాసీలు వాట్సాప్ ద్వారా తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి కాంగ్రెస్ కు ఓటు వేయాల్సిందిగా కోరారు. ఇటీవల ప్రకటించిన కాంగ్రెస్ గల్ఫ్ మేనిఫెస్టో లో ప్రవాసుల సంక్షేమానికి వరాల జల్లు కురిపించినందుకు వారు హర్షం వ్యక్తం చేశారు. ఆసరి మల్లేష్ (జగిత్యాల), వేణు చారి (రేచపెల్లి), మహిపాల్ (నల్గొండ), వెన్న రఘు, ఉమర్ (హైదరాబాద్) తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..







