మస్కట్‌లో ప్రముఖ రోడ్డు తాత్కాలిక మూసివేత
- November 27, 2018
మస్కట్: అల్ ఇనా&ష్రా స్ట్రీట్‌పై ఒక లేన్ని మూసివేయనున్నట్లు మస్కట్ మునిసిపాలిటీ పేర్కొంది. మదినాత్ సుల్తాన్ కబూస్లో ఈ రోడ్డు ఉంది. గురువారం నవంబర్ 27 నుంచి డిసెంబర్ 2 వరకు ఈ రోడ్డుని మూసివేయడం జరుగుతుంది. మెయిన్టెనెన్స్ పనుల నిమిత్తం రోడ్డుపై లేన్ మూసివేయడం జరుగుతుందనీ, వాహనదారులు ఈ సూచనను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల్ని వాహనదారులు వినియోగించుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- Saud bin Saqr receives Consul-General of Russian Federation
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్‌కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్‌ఫామ్‌కు నష్టం: కువైట్
- వేసవి సెలవుల్లో ట్రాఫిక్‌కు బ్రేక్.. ఏడాది పొడవునా సాధ్యమేనా?







