స్మిత పాప్ సంగీతం శ్రోతలను అలరిస్తుంది
- December 23, 2015
తెలుగులో 'పాప్' పాటలను పరిచయం చేసిన స్మిత, ఇటీవల ఆ పాటలకు కాస్త దూరంగా ఉంది. ఒకప్పుడు 'మసక మసక చీకటిలో.' అంటూ సంగీత ప్రపంచాన్ని ఊపిన స్మిత తాజా ప్రయత్నం కాస్త డిఫరెంట్ గా వుంది ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన 'బాహుబలి' సినిమాలోని 'కిలి కిలి' భాష పదజాలంతో ఓ పాటేసుకుని, ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో 'కాళికేయ'గా నటించిన ప్రభాకర్ కూడా ఈ పాటలో మరోసారి తన 'కిలి కిలి' భాష ప్రావీణ్యతను చూపించాడు. భాష వినడానికి అర్ధం కాకపోయినప్పటికీ, స్మిత పాప్ సంగీతం శ్రోతలను అలరిస్తుంది. సంగీత దర్శకుడు నోయెల్ కూడా ఈ పాటలో స్మిత, ప్రభాకర్ లతో కలిసి ఆడిపాడాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్న 'కిలి కిలి' భాష పాట. వీక్షకుల కోసం..
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







