20 నుంచి ఆల్ ఇండియా కామర్స్ సదస్సు
- December 05, 2018
హైదరాబాద్: ఆల్ ఇండియా కామర్స్ ఆఫ్ ది ఇండియన్ కామర్స్ అసోసియేషన్ (ఐసీఏ) 71వ జాతీయ సదస్సును ఈ నెల 20 నుంచి 22 వరకు మూడు రోజులు ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించనున్నారు. సదస్సు బ్రోచర్‌ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ఆధ్వర్యంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ విడుదల చేశారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







