ప్లాస్టిక్ ఫ్రీ బహ్రెయిన్ దిశగా.. !
- December 07, 2018
బహ్రెయినీ అథారిటీస్, ఇండోనేసియన్ ఎంబసీతో కలిసి కింగ్డమ్లో ప్లాస్టిక్ వినియోగానికి సంబంధించి మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఎంఓ ప్రకారం, ప్లాస్టిక్ బ్యాగ్స్ స్థానంలో సెయిన్ బ్యాగ్స్‌ని వినియోగించాల్సి వుంటుందని ఇండోనేసియన్ ఎంబసీ ఎకనమిక్ ఎఫైర్స్ ఫస్ట్ సెక్రెటరీ హార్దియోనో కురినియావన్ చెప్పారు. ఒమనీ - ఇండోనేసియన్ కంపెనీ తయారు చేస సెయిన్ బ్యాగ్స్‌ని ఎంబసీ ప్రవేశపెట్టనుంది. బ్యాగ్‌లు ఎకో-ఫ్రెండ్లీ విధానంలో తయారవుతాయి. ఇండోనేసియాలో వీటిని తయారు చేస్తారు. వీటిని కంపోస్టబుల్ బ్యాగ్స్‌గా అభివర్ణిస్తున్నారు. మని రీజియన్‌లో వీటిని ప్రవేశపెట్టనుండడం పట్ల గర్వంగా భావిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







