రియాద్‌లో జీసీసీ లీడర్స్ 39వ సెషన్ సుప్రీం కౌన్సిల్ మీట్
- December 07, 2018
గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ లీడర్స్, జిసిసి సుప్రీమ్ కౌన్సిల్ 39వ సెషన్‌ని రియాద్‌లో డిసెంబర్ 9న నిర్వహిస్తారు. కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ నేతృత్వంలో ఈ మీటింగ్ జరగనుంది. జిసిసి సెక్రెటరీ జనరల్ డాక్టర్ అబ్దుల్ లతీఫ్ బిన్ రషీద్ అల్ జయాని మాట్లాడుతూ, ఈ సెషన్ అద్భుతంగా జరగనుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. జిసిసి దేశాలకు సంబంధించి అతి ముఖ్యమైన అంశాలు ఈ సెషన్‌లో చర్చకు వస్తాయి. పొలిటికల్, డిఫెన్స్, ఎనమిక్, లీగల్ ఫీల్డ్స్‌లో ముఖ్యమైన అంశాలకు సంబంధించి సాధించాల్సిన విజయాలు, ఇతరత్రా అంశాలపై చర్చించనున్నారు. రీజియన్‌కి సంబంధించిన తాజా అంశాలు ఈ మీటింగ్‌లో ప్రధాన ఎజెండా కానున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







