ప్లాస్టిక్‌ ఫ్రీ బహ్రెయిన్‌ దిశగా.. !

- December 07, 2018 , by Maagulf
ప్లాస్టిక్‌ ఫ్రీ బహ్రెయిన్‌ దిశగా.. !

బహ్రెయినీ అథారిటీస్‌, ఇండోనేసియన్‌ ఎంబసీతో కలిసి కింగ్‌డమ్‌లో ప్లాస్టిక్‌ వినియోగానికి సంబంధించి మెమొరాండమ్‌ ఆఫ్‌ అండర్‌స్టాండింగ్‌ కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఎంఓ ప్రకారం, ప్లాస్టిక్‌ బ్యాగ్స్‌ స్థానంలో సెయిన్‌ బ్యాగ్స్‌ని వినియోగించాల్సి వుంటుందని ఇండోనేసియన్‌ ఎంబసీ ఎకనమిక్‌ ఎఫైర్స్‌ ఫస్ట్‌ సెక్రెటరీ హార్దియోనో కురినియావన్‌ చెప్పారు. ఒమనీ - ఇండోనేసియన్‌ కంపెనీ తయారు చేస సెయిన్‌ బ్యాగ్స్‌ని ఎంబసీ ప్రవేశపెట్టనుంది. బ్యాగ్‌లు ఎకో-ఫ్రెండ్లీ విధానంలో తయారవుతాయి. ఇండోనేసియాలో వీటిని తయారు చేస్తారు. వీటిని కంపోస్టబుల్‌ బ్యాగ్స్‌గా అభివర్ణిస్తున్నారు. మని రీజియన్‌లో వీటిని ప్రవేశపెట్టనుండడం పట్ల గర్వంగా భావిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com