గరం ఆడియో విడుదల
- December 23, 2015
ఆది, అదా శర్మ జంటగా మదన్ దర్శకత్వంలో తెరకెక్కిన గరం ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం నిర్వహించనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. నటుడు ఆది పుట్టిన రోజుని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించిన ప్రత్యేక టీజర్‌ని విడుదల చేశారు. ఈ చిత్రానికి అగస్త్య స్వరాలను సమకూర్చారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







