బిఐసిలో నాన్‌స్టాప్ స్పీడ్ వీకెండ్
- December 08, 2018
బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ - నాన్ స్టాప్ స్పీడ్ వీకెండ్‌తో సందర్శకుల్ని ఉత్సాహపరుస్తోంది. బిడబ్ల్యుటి జిటి3 కప్ ఛాలెంజ్ మిడిల్ ఈస్ట్, ఎంఆర్‌ఎఫ్ ఛాలెంజ్, బిఐసి 2000 సిసి ఛాలెంజ్, బహ్రెయిన్ మోటర్ సైకిల్ రేసింగ్ (బిఎంఆర్) 600, బహ్రెయిన్ సూపర్ స్పోర్ట్ చాంపియన్‌షిప్ (బిఎఎస్‌ఎస్‌పి) 125, బహ్రెయిన్ సూపర్ బైక్ ఛాంపియన్ షిప్ ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. షేక్ ఇసా బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా, షేక్ అలి బిన్ మొహమ్మద్ అల్ ఖలీఫా - బహ్రెయిన్ నుంచి ఈ స్పీడ్ వీకెండ్‌లో తమ టాలెంట్ చాటబోతున్నారు. ఇద్దరూ బహ్రెయిన్ కార్స్‌ని - ఛాంపియన్‌షిప్ ప్రోఆమ్ కేటగిరీలో డ్రైవ్ చేయబోతున్నారు. షేక్ ఇసా మరియు షేక్ అలీ - పోటీలో పాల్గొంటున్న 16 మందిలో చోటు దక్కించుకున్నారు. పోర్ష్యే వన్ మేక్ సిరీస్ 10వ సీజన్‌కి సంబంధించి ఇది ల్యాండ్ మార్క్ ఈవెంట్. సఖిర్‌లో ఈ పోటీలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







