ఆరు స్మార్ట్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్న దుబాయ్ పోలీస్
- December 23, 2015
దుబాయ్ లోని ఎమిరేట్స్ అంతా 291.5 మిలియన్ దినార్లతో 6 ఆధునిక పోలీస్ స్టేషన్లను నిర్మించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. కమండెర్ ఇన్ చీఫ్, ఒమాన్ పోలీస్ మేజర్ జనరెల్ ఖమిస్ మాట్టర్ అల్ మశెఇన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఈ సుందర పోలీస్ కేంద్రాలు తాజా ఆధునిక సాంకేతికను కల్గి ,ఉండటమే కాక పర్యావరణ , ఆరోగ్య భద్రాత అవసరాలను అంతర్జాతీయ ప్రమాణాలతో ఉంటుందని అన్నారు. స్మార్ట్ పోలీస్ స్టేషన్ల ద్వారా పిర్యాడుదారునికి సకాలంలో భరోసా సరైన సమర్ధవంతమైన స్పందన, వ్యూహాత్మక లక్ష్యం , ప్రమాదాలలో త్వరితిగతిన అక్కడకు చేరుకోవడం, పోలిసుల సంక్షేమం , అభివృద్ధి అంశాలు ముడిపడి ఉంటాయని అన్నారు. ఈ ఆరు స్మార్ట్ పోలీస్ స్టేషన్లను 2016 జనవరి ప్రారంభమై 9 నెలల కాలంలో గాని లేదా రెండు ఏళ్ళ కాల వ్యవది లో పూర్తీ కానున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







